CM KCR On Modi : ఎన్నికలొస్తే తీపికబుర్లు...అయిపోయాక అబద్ధాలు | ABP Desam

2022-07-02 1

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. తమ రాజకీయ స్వార్థం కోసం బీజేపీ తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన ఘనత బీజేపికే దక్కుతుందన్నారు కేసీఆర్. ఎన్నికల సమయంలో ఓటర్లు ను మాయచేసేలా తీపికబుర్లు చెబుతూ...అయిపోయాక అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.